కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అధిక మోసం...! ఇప్పడు అందరికంటే పెద్ద స్నేహం... అక్భరుద్దిన్ ఓవైసీ

ఏ పార్టీయైనా అధికారంలో ఉంటే ఒక లెక్క, లేకుంటే ఒక లెక్కా...ప్రజాస్వామ్యంలో వ్యవస్థలో మొదటి నుండి కొనసాగుతున్న తంతు ఇది. అధికారంలోకి రావడానికి ఇతరుల కాళ్లు కూడ పట్టుకుంటారు. అవసరం తీరాక అసలు విషయాన్ని మరిచిపోయే స్వభావం సాధారణంగా రాజీకీయ పార్టీల్లో నెలకొని ఉంటుంది.

 When congress in power bigger than BJP lose power they become big brother of Muslim.

తాజగా పార్లమెంట్‌లో ఇలాంటీ వ్యాఖ్యలే మరోసారి తెరమీదకు వచ్చాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన ఎమ్‌ఐఎమ్ ఇప్పుడు అదే పార్టీని విమర్శించింది. పార్లమెంట్‌లోని ఏన్ఐఏ బిల్లుపై చర్చ సంధర్భంలో అసదుద్దిన్ మాట్లాడారు. బిల్లును తేవడంలో ముందు అపరాధి కాంగ్రెస్ పార్టీయోనని అన్నారు. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు బీజేపీ మించి అన్యాయం చేసిందని అధికారం కోల్పోయిన తర్వాత మస్లింలకు అత్యంత మిత్రుడిగా వ్యవహరిస్తుందని తీవ్రంగా దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+