యూపీలో కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు .. 10 మంది మృతి

లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లోని బాదోహి జిల్లాలో శనివారం భారీ పేలుడు సంభవించింది. రోహ్ తా బజార్ లోని ఓ కార్పెట్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో దాదాపు 10 మంది మృతిచెందారు. ఈ పేలుడు ప్రభావంతో మూడు ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల కింద ఇరుక్కున్న నలుగురి మృతదేహలను వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని, కలియార్ మన్సూరిని షాపు ఓనర్ గా గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ భవనంలో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో కేసు విచారణ జరుగుతోందని తెలిపారు.

10 killed in explosion at factory in Bhadohi District
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+