పట్టాలు తప్పిన ఐలాండ్ ఎక్స్‌ప్రెస్: 100 మందికి గాయాలు

చెన్నై: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో మట్టంపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. బెంగుళూరు నుంచి కన్యాకుమారికి వెళుతోన్న ఐలాండ్ ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్:16526) మట్టంపల్లి స్టేషన్‌కు సమీపంలో పట్టాలు తప్పింది.

 100 injured as Kanyakumari-Bangalore Island Express derails

మొత్తం నాలుగు బోగీలు పట్టాలు నుంచ విడిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది. వెంటనే సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది రంగంలోకి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

 100 injured as Kanyakumari-Bangalore Island Express derails

ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటన గురించి తెలుసుకోవడానికి హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+