బస్సు నదిలో పడి 13 మంది మృతి, ఇద్దరికీ గాయాలు
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో 12 మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్ వద్ద బస్సు పంచగంగ నదిలో పడింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో17 మంది ఉన్నారు. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి 11.45 గంటల ప్రాంతంలో జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిసస్తున్నారు. గణపతిపూలే నుంచి పూణేకు వెళ్తుండగా బస్సు శివాజీ వంతెనపై అదుపు తప్పి నదిలో పడిపోయింది.

అటుగా వెళ్తున్నవారు చూసి ప్రమాదం గురించి పోలీసులకు, బ్రిగేడ్‌కు సమాచారం అందించారు. సహాయక చర్యలు చేపపట్టారు.












Click it and Unblock the Notifications