వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సముద్రంలో మునిగి 13మంది విద్యార్థుల మృతి

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. విహార యాత్ర కోసం వెళ్లిన పుణెకు చెందిన విద్యార్థులు సముద్రంలో మునిగిపోయారు. ముంబైలోని మురద్ బీచ్‌కు వెళ్లిన విద్యార్థులు సముద్రం ఒడ్డున ఆడుకుంటుండగా మృత్యువు అలలరూపంలో వచ్చి వారి ప్రాణాలు తోడేశాయి.

ఈ ఘటనలో మొత్తం 13మంది విద్యార్థులు మృతి చెందారు. వీరిలో 10మంది బాలురు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. కాగా, విహార యాత్రకు మొత్తం 130మంది విద్యార్థులు పుణె నుంచి ఇక్కడికి వచ్చారు.

13 students drown in Arabian Sea near Mumbai

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటికి తీశారు. కొందరు విద్యార్థులను స్థానికులు కాపాడినట్లు పోలీసులు తెలిపారు.

English summary
At least 13 college students, including three girls, have drowned in the Arabian Sea at Murud in Raigad district, around 150 kms south of Mumbai, officials said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X