నోట్లు రద్దు ఎఫెక్ట్: రూ.3.5 కోట్లు నదిలో పారేశారు
అస్సోం: పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరులు తమ ఉన్న భారీ నల్లధనాన్ని ఏం చేయాలో తెలియక హైరానా పడుతున్నారు. కొందరు అడ్డదారుల్లో తెల్లధనంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు గుప్త దానాలు చేస్తున్నారు.
ఇంకొందరైతే తమ వద్ద ఉన్న ధనాన్ని కాల్చేయడం, చెత్త కుప్పల్లో పారేయడం చేస్తున్నారు. తాజాగా, అస్సాంలోని ఓ నదిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.3.5 కోట్ల నగదును చించి పారేశారు.

చిరిగిపోయిన రూ.500, రూ.1000 నోట్లు స్థానిక భరాలు నది సమీపంలోని నారెంగి రైల్వేస్టేషన్ డ్రెయిన్లో కొట్టుకురావడం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇవి నిజమైనవా? లేక నకిలీవా? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. సోమవారం అస్సాంలోని చందన్నగర్, రుక్మిణిగావ్ ప్రాంతాల్లో చిరిగిపోయిన రూ.500, రూ.1000 నోట్లు డ్రైనేజీలో లభ్యమయ్యాయి. కాగా, ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటుండటం గమనార్హం.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications