దారుణం: బాలుడిపై అత్యాచారం, కిరోసిన్ పోసి నిప్పింటించారు
భీవండి: మహారాష్ట్రలోని భీవండిలో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన దుండగులు, ఆ తర్వాత అతడు అడ్డుకోవడంతో కిరోసిన్ పోసి నిప్పింటించారు. బాలుడు సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
బాలుడ్ని బలవంతంగా ఎవరూ లేని ప్రాంతంలోకి తీసుకెళ్లి, అక్కడే అతనిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. తప్పించుకనేందుకు ప్రయత్నించిన బాలుడిపై కిరోసిన్ పోసి నిప్పింటించారు. ఆ తర్వాత అక్కడ్నుంచి నిందితులు పరారయ్యారు.

30శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం బాధిత బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. బాలుడి పరిస్థితి కొంచెం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
నిందితులపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications