ప్రధాని మోదీపై 72 ఏళ్ల నిషేధం విధించాలి , అఖిలేష్ యాదవ్
తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారన్న ప్రధాని మోడి వ్యాఖ్యలపై యూపి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు మోడిపై నిషేధించాలని ఆయన అన్నారు.
ఇటివల ఎన్నికల్లో అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన పలువురిపై ఎన్నికల సంఘం 72 గంటలపాటు ప్రచారం చేయకుండా నిషేధించిందని, అయితే ప్రధాని మోదీని మాత్రం 72 గంటలు కాకుండా 72 ఏళ్లపాటు రాజకీయాల నుండి నిషేధించాలంటూ కొరారు. కాగా ప్రధానివి సిగ్గుమాలిన వ్యాఖ్యలని పేర్కోన్నారు.













Click it and Unblock the Notifications