వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 8 ప్రధాన పథకాల గురించి తెలుసుకోండి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: 2014లో మోడీ సర్కార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ప్రగతి కోసం ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తోంది. దేశ అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ఇక 2019 ఎన్నికలకు వెళ్లబోయే ముందు ఇది చివరి సంవత్సరం. అయితే భారత్‌ను అభివృద్ధి వైపు నడిపించడంలో ఎక్కడా విరామం తీసుకోకుండా మోడీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే చాలా పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. కొన్ని పాత పథకాలను కొనసాగిస్తూనే అందులో కొన్ని మార్పులు తీసుకొచ్చింది.

ఉడాన్ : బాలికల ఉన్నత చదువుకు బాటలు వేస్తున్న పథకం

* ఇదిలా ఉంటే ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రారంభించింది.ఇప్పటి వరకు 1.4 కోట్ల ఖాతాలు ఉన్నాయి.

* ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)- 5.22 కోట్ల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి

* ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన- 13.25 కోట్ల ప్రజలు బీమా సౌకర్యం పొందుతున్నారు

8 major schemes launched by Modi government that you must know

* ప్రధానమంత్రి ఆవాస్ యోజన- పట్టణ ప్రాంతాల్లో 44 కోట్ల ఇళ్లు నిర్మాణం పూర్తి; గ్రామీణ ప్రాంతాల్లో 1.18 కోట్లు ఇళ్లు నిర్మాణం పూర్తి

* స్టార్టప్ ఇండియా మిషన్ - 13465 స్టార్టప్ కంపెనీలు ప్రారంభం, 129 స్టార్టప్‌ కంపెనీలకు నిధులు అందాయి

* ముద్ర బ్యాంక్ యోజన - 2015 నుంచి ఇప్పటి వరకు 14,35,41,126 లోన్లు మంజూరు అయ్యాయి

* స్కిల్ ఇండియా - 11 లక్షల మందికి శిక్షణ, 3.7 లక్షల మందికి సర్టిఫికేషన్ ఇచ్చాం

* ఉజాలా యోజన - దేశవ్యాప్తంగా 31,13,60,316 ఎల్‌ఈడీ బల్బులు సరఫరా

English summary
The Modi Government has been working quite diligently towards the development and growth of the whole country ever since it came into power in 2014. This is the last year of the Modi Government before going for the General Election in 2019, but it has not deviated from its path of making India a prosperous nation. Several new schemes have been launched till now and some of the old schemes have been restructured or extended seeking their progress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X