పోలీసు భార్య అక్రమ సంబంధం, క్రిమినల్, ప్రియుడి బ్లాక్ మెయిల్, హిందూ ముస్లీం గొడవల్లో !
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అక్రమ మదర్సాను తొలగిస్తున్న సందర్భంగా హింస చెలరేగింది. పోలీసు అధికారులుపై ముస్లిం సంఘాలు దాడికి దిగాయి. దీని తర్వాత హింస చెలరేగింది. అల్లరిమూకలు పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసు వాహనం సహా పలు ప్రైవేట్ వాహనాలు దగ్ధమయ్యాయి. ఇదే సమయంలో ఓ పోలీసు అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడిని హత్య చేసి శవాన్ని అల్లర్లు జరిగిన ప్రాంతంలో విసిరేశాడు.
అల్లర్లు జరిగిన ప్రాంతంలో హింసను అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ముస్లీం వర్గానికి చెందిన యువకులు ఎదురుదాడి చేశారు. హింసాకాండలో 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. కానీ కేవలం ఐదుగురు మాత్రమే హింసకు సంబంధించి చనిపోయారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది మరో మృతదేహం గురించి ఆరా తీస్తే కానిస్టేబుల్ భార్య అక్రమ సంబంధం మ్యాటర్ బయటకు రావడంతో పోలీసు అధికారులు హడలిపోయారు.

హత్యకు గురైయ్యింది ఓ కానిస్టేబుల్ భార్య ప్రియుడు ప్రకాష్ కుమార్ అని వెలుగు చూసింది. హల్ద్వానీ లో పోలీస్ కానిస్టేబుల్ బీరేంద్ర సింగ్ నివాసం ఉంటున్నాడు. బీరేంద్ర సింగ్ అతని భార్య ప్రేమిస్తున్న ప్రకాష్ కుమార్ ను హత్య చేశాడని వెలుగు చూసింది. బీరేంద్ర సింగ్ భార్య, ప్రకాష్ కుమార్ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ప్రకాష్ కుమార్, బీరేంద్ర సింగ్ భార్య రహస్యంగా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారని వెలుగు చూసింది.
పోలీస్ కానిస్టేబుల్ బీరేంద్ర సింగ్ కు అతని భార్య అక్రమ సంబంధం గురించి తెలిసిపోయింది. తన భార్య ప్రేమికుడి కథను ముగించడానికి పోలీసు బీరేంద్ర సింగ్ ప్లాన్ సిద్ధం చేశాడు. దీనికి కానిస్టేబుల్ బీరేంద్ర సింగ్ భార్య సోదరుడు కూడా ప్రకాష్ కుమార్ ను హత్య చెయ్యడానికి మద్దతు పలికాడు. ఇంతలోనే హల్ద్వానీలో భారీ హింస చెలరేగింది. దాదాపు వారం రోజుల పాటు ఆ ప్రాంతంలో అల్లర్లు కొనసాగాయి.
ఈ అల్లర్లలో పక్కాప్లాన్ చేసిన కానిస్టేబుల్ బీరేంద్ర సింగ్ అతని భార్య ప్రేమికుడు ప్రకాష్ కుమార్‌ను హత్య చేశాడు. అనంతరం ప్రకాష్ కుమార్ మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా హల్ద్వానీ అల్లర్లు జరిగిన ప్రాంతంలో పడేశారు.

అల్లరిమూకల దాడికి ప్రతిగా పోలీసులు కూడా దాడి చేశారు. అల్లర్లుతో పాటు జరిగిన హింసలో కొంతమంది మరణించారు. ఇదే గొడవల్లో చాలా మందికి గాయాలు అయ్యాయి. హింసను అదుపు చేసిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలు ఎవరికి అని దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో ప్రకాష్ కుమార్ డెడ్ బాడీలో దొరికిన మొబైల్ ఫోన్ దెబ్బతో పోలీసులకు కొన్ని క్లూస్ చిక్కాయి. ఈ ఫోన్‌ను తనిఖీ చేసిన పోలీసులు ప్రకాష్ కుమార్ ఓ మహిళ నంబర్‌కు రోజూ ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నంబర్‌ను ట్రేస్ చేయగా అది పోలీసు కానిస్టేబుల్ బీరేంద్ర సింగ్ భార్య నంబర్ అని వెలుగు చూసింది
కానిస్టేబుల్ బీరేంద్ర సింగ్ భార్యను అదుపులోకి తీసుకుని మృతుడు ప్రకాష్ కుమార్ గురించి ఆరా తీయగా ఆమె అక్రమ సంబంధం గురించి సమాచారం బయటకు వచ్చింది. దీని తర్వాత బీరేంద్ర సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ప్రకాష్ కుమార్ హత్య జరిగిన ఘటన వెలుగు చూసింది. నీ భార్య వీడియోలు బయటపెడతానని ప్రకాష్ కుమార్ తనను బెదిరించాడని, అందుకే అతన్ని హత్య చేశానని బీరేంద్ర సింగ్ చెప్పాడని పోలీసు అధికారులు తెలిపారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రకాష్ కుమార్ ను పక్కాప్లాన్ తో హత్య చేసి కేసుల నుంచి తప్పించుకోవాలన ప్లాన్ చేసిసన బీరేంద్ర సింగ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications