భర్తకు తెలియకుండా భార్య సెక్స్ చాట్.. నెలకు రూ.10లక్షల ఆదాయం.. చివరికి ఏం జరిగిందంటే..
ఈ మధ్య కష్టపడకుండానే కోట్లు సంపాదించాలని చాలా భావిస్తున్నారు. అలా తప్పుదారి పడుతున్నారు. కొందరు డబ్బు కోసం డ్రగ్స్ అమ్ముతున్నారు. మరి కొందరు మోసాలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ ఓ యాప్ ద్వారా డబ్బులు సంపదన మొదలు పెట్టింది. ఆ యాప్ లో ఆమె ఆన్ లైన్ సెక్స్ చాట్ చేసేది. ఇలా రోజు ఆమె యాప్ లో సెక్స్ చాటు చేసేది.

అర్ధనగ్నంగా
ఇలా ఆమె ఎంతో మందితో సెక్స్ చాట్ చేసేది. ఈ నేపథ్యంలో ఓ యువకుడితో సెక్స్ చాట్ లో దగ్గరయింది. అతను ఆమెను అర్ధనగ్నంగా వీడియో కాల్ చేయాలని కోరింది. దీనికి ఆంగీకరించిన ఆమె అతనికి అర్ధనగ్నంగా వీడియో కాల్ చేసింది. ఈమె వీడియో కాల్ చేస్తున్న సమయంలో ఆ యువకుడు స్క్రీన్ రికార్డింగ్ ఆనే చేశాడు. దీంతో ఆమె వీడియో అంతా రికార్డు అయింది. అనంతరం అతను ఆ వీడియో నుంచి స్క్రీన్ షాట్లు తీశాడు. ఆ ఫొటోలతో ఆమెన్ బ్లాక్ మెయిల్ చేశాడు.

అస్సలు ఏం జరిగింది
ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ కు చెందిన ఓ వివాహిత సులువుగా డబ్బు సంపాదించాలని ఓ యాప్ లో సెక్స్ చాట్ చేయడం మొదలు పెట్టింది. ఇలా ఆమెకు డబ్బులు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఆమె సెక్స్ చాట్ లో ఓ యువకుడికి దగ్గరయింది. ఇలా అతనితో అర్ధనగ్నంగా వీడియో కాలు చేసింది. అతడు ఈ వీడియోను రికార్డ్ చేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు.

వ్యభిచారం
పైసలివ్వకుంటే ఫొటోలను భర్తకు పంపుతానని బెదిరించాడు. ఆమె డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పడంతో అతడు ఆ ఫొటోలను ఆమె భర్తకు పంపాడు. ఈ ఫొటోలను చూసిన భర్త ఆమెకు అండగా నిలబడాల్సింది పోయి.. భార్యను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె అతడితో విడిపోయింది. ఆ తర్వాత లక్నో ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసింది.

కౌన్సెలింగ్
సెక్స్ చాట్ చేసి సదరు మహిళ నెలకు రూ.80 వేల నుంచి రూ.10లక్షల వరకు సంపాదించేదని ఓ న్యాయవాది చెప్పారు. సోషల్ మీడియాలో తన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయని.. అందుకే తనకు డబ్బులు వస్తున్నాయని భర్తకు చెప్పేదిని వివరించారు. అయితే మహిళకు కోర్టు కౌన్సెలింగ్ ఇచ్చింది. దీంతో ఆమె డబ్బుల విషయంలో పెద్ద తప్పు చేశానని ఒప్పుకుంది.












Click it and Unblock the Notifications