Girl: ట్యూషన్ కు వెళ్లిన మైనర్ అమ్మాయిని నమ్మించి ?, అత్యాచారం చేసి ?
బెంగళూరు/ మండ్య: ట్యూషన్ కు వెళ్లిన అమ్మాయి రాత్రి ఇంటికి చేరుకోకపోవడంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టుుపక్కల నివాసం ఉంటున్న బంధువులు, తెలిసిన వాళ్ల ఇల్లో అమ్మాయి కోసం గాలించారు. కనపడకుండా పోయిన అమ్మాయి అత్యాచారానికి గురై శవమై కనిపించడం కలకలం రేపింది.
కర్ణాటకలోని మండ్య జిల్లా మళవళ్లిలో 10 ఏళ్ల బాలిక నివాసం ఉంటున్నది, ఇంటికి కొంచెం దూరంలో ఆ అమ్మాయి ట్యూషన్ కు వెలుతోంది. సాయంత్రం ట్యూషన్ కు వెళ్లి వస్తున్న అమ్మాయి రాత్రి ఇంటికి రాలేదు. ట్యూషన్ కు వెళ్లిన అమ్మాయి రాత్రి ఇంటికి చేరుకోకపోవడంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

చుట్టుుపక్కల నివాసం ఉంటున్న బంధువులు, తెలిసిన వాళ్ల ఇల్లో అమ్మాయి కోసం గాలించారు. అమ్మాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో మళవళ్లి పోలీసులు ఆ అమ్మాయి కోసం గాలించారు. ట్యూషన్ చెబుతున్న ప్రాంతం సమీపంలోని నిర్మాణంలో ఉన్న కట్టడంతో ఆ అమ్మాయి శవమై కనిపించింది.
ట్యూషన్ చెబుతున్న భవనం దగ్గర గత 15 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న నాగరాజ్ అనే వ్యక్తి అమ్మాయికి మాయమాటలు చెప్పి సమీపంలో నిర్మాంలో ఉన్న భవనంలోకి పిలుచుకుని వెళ్లి అత్యాచారం చేశాడని, ఈ విషయం బయటకు వస్తుందని ఆ అమ్మాయిని నాగరాజ్ హత్య చేశాడని పోలీసులు అన్నారు. అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చెయ్యడం మండ్య జిల్లాలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications