Viral Video: బొమ్మను చూసి తల్లి అనుకుంది.. అమ్మ కోసం పరుగెత్తింది.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో..
ప్రపంచంలో కల్మషం లేని ప్రేమ ఏదంటే.. అమ్మ ప్రేమని చెబుతారు. ఎందుకంటే.. పిల్లలే తన జీవితంగా బతుకుతుంది అమ్మ.. అమ్మ ప్రేమ అనేది మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఉంటుంది. బిడ్డపై అమ్మకు ఎంత ప్రేమ ఉంటుందో.. అమ్మపై బిడ్డకు కూడా అంతే ఇష్టం ఉంటుంది. తాజాగా ఓ గుర్రానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

10కి పైగా గుర్రాలు..
ఈ వీడియోలో రోడ్డుపై ఓ బస్సు వెళ్తోంది. ఈ బస్సుపై గుర్రం బొమ్మ వేశారు. అయితే ఆ గుర్రం బొమ్మ తన తల్లి భావించిన గుర్రం బస్సు వెంట పరుగెత్తింది. ఇందుకు సంబంధఇంచిన దృశ్యాలు చూపరులను కట్టతడి పెట్టించాయి. కోయంబత్తూరులోని పట్టీశ్వర దేవాలయం సమీపంలోని దర్పణం మండపం, పడితుర ప్రాంతాల్లో 10కి పైగా గుర్రాలు తిరుగుతున్నాయి.

ఫొటో చూసి..
అవి అక్కడ తోటలోని గడ్డిని తిని ఆ ప్రాంతంలో తిరుగుతాయి. వారం రోజుల క్రితం మందలోని తల్లి గుర్రం మరో ప్రాంతానికి వెళ్లింది. దింతో పిల్ల గుర్రం ఒంటరైపోయింది. అది తల్లి గుర్రాన్ని వెతుక్కుంటూ ఆ ప్రాంతమంతా తిరిగింది. సోమవారం పేరూరు బస్ స్టేషన్ సమీపంలోకి వెళ్లిన ఓ ప్రైవేట్ బస్సులో గుర్రం రంగు ఫొటో అతికించారు.
చలించిపోయిన ప్రజలు..
ఇది చూసిన పిల్ల గుర్రం తన తల్లి అనుకుని బస్సు వైపు చూసింది. బస్సు చుట్టూ చక్కర్లు కొట్టింది. బస్సు డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో చిన్న గుర్రం బస్సును వెంబడించింది. ఇది చూసిన ఆ ప్రాంత ప్రజలు గుర్రం పరిస్థితి చూసి చలించిపోయారు. ప్రస్తుతం ఈ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications