వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: చిరుతతో ఆవు పోరాటం.. చివరికి గెలుపు ఎవరిదంటే..?

|
Google Oneindia TeluguNews

వేటాడడంలో చిరుత,పులి, సింహం ముందుంటాయి. జంతువులను చాలా చాకచక్యంగా వేటాడుతాయి. ఇవి ఒక్కసారి పట్టు పట్టాయంటే విడిచి పెట్టవు. ఇలానే ఓ చిరుత ఆవను వేటాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను IFS అధికారి సాకేత్ బడోలా ట్విట్టర్ లో షేరు చేశారు. ఈ వీడియోలో చిరుతపులి ఆవును వేటాడినట్లు చూడవచ్చు.

చిన్న క్లిప్‌లో, చిరుతపులి ప్రాణాంతకమైన పట్టులో ఆవు కనిపిస్తుంది. అడవి పిల్లి ఆవును రెయిలింగ్ కింద నుంచి లాగడానికి తీవ్రంగా ప్రయత్నించింది, కానీ ఆవు నుంచి కూడా మంచి పోటీ వచ్చింది. అయితే, చిరుతపులి దవడ బలంతో ఆవును చాలా సేపు పట్టి ఉంచింది. ఈ పోరాటంలో చివరికి చిరుత విజయం సాధించింది.

 A video of a leopard hunting a cow is going viral on social media

చిరుత ఆవును అడవికిలోకి లాకెళ్లింది. ఈ వీడియో కు 55 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు డిఫరెంట్ గా స్పందించారు. కొంతమంది దీనిని ప్రకృతి నియమాలు అని పిలిచారు. కొందరు
"ఆవును చూసి జాలిపడ్డారు. ఏదైనా విధి నిర్ణయిస్తుందని మరొకరు కామెంట్ చేశారు.

English summary
You might have heard of the term "Survival of the Fittest". The phrase originated from Darwin's evolutionary theory and has been used since to describe the mechanism of natural selection.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X