Viral Video: రోడ్డుపై పిచ్చి పిచ్చి చేస్తే ఇలానే ఉంటది.. వైరల్ అయిన వీడియో..
కర్ణాటకలో బైక్ పై స్టంట్లు చేస్తూ ఇద్దరు గాయాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలా మంది యువతకు బైక్ రైడింగ్ అంటే ఇష్టం ఉంటుంది. కొంత మంది యువకులు బైక్ లో స్టంట్లు చేస్తుంటారు. ఇలా స్టంట్లు చేస్తున్న క్రమంలో చాలా మంది ప్రమాదానికి గురి అయి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఇద్దరు యువకులు బైక్ వేగంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డివైడర్
ఈ వీడియోలో చాలా మంది ద్విచక్ర వాహనాలపై వస్తున్నట్లు కనిపిస్తుంది. ఇందులో బుల్లెట్ బండిపై ఇద్దరు వేగంగా వస్తారు. వారు ఆ వేగంలో వాహనాన్ని తిప్ప లేక డివైడర్ ను ఢీకొట్టారు. దీంతో వారు బండిపై నుంచి కింద పడి గాయాల పాలయ్యారు. ఇదంతా ముందు బైక్ వెళ్తోన్న వ్యక్తి వీడియో తీశాడు. గాయపడిన వారి పరిస్థితి ఎలా తెలియరాలేదు.

విజయనగర్
ఈ ఘటన మంగళవారం కర్ణాటకలోని విజయనగర్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ప్రజావాణి అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. లారీ, బస్సు వచ్చి ఉంటే బాగుండేదని.. ఇది వారి తప్పు కాదు తల్లిదండ్రుల తప్పని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు మంచి కెమెరామెన్ చాలా బాగా వీడియో తీశాడని మరొకరు కామెంట్ చేశారు.
వెనకాల కూర్చున్న వ్యక్తి
ఈ ప్రమాదంలో వెనకాల కూర్చున్న వ్యక్తి తీవ్ర గాయపడినట్లు తెలుస్తోందని ఇంకొకరు కామెంట్ చేశారు. కొద్ది రోజుల క్రితం హైవేపై ఒక యువకుడు తన బైక్‌ను అవసరమైన దానికంటే వేగంగా నడుపుతూ బైక్ ముందు భాగాన్ని గాలిలో లేపి.. కదులుతున్న బైక్‌పై విన్యాసాలు చేసి చూపించాడు. ఇలా చేసే క్రమంలో అదుపు తప్పి కిందపడిపోడి ప్రాణాలు కోల్పోయాడు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications