వెళ్లాల్సి వస్తే: శపథం చేసి బిజెపిలోకి రక్షిత! (పిక్చర్స్)
బెంగళూరు: దక్షిణాదిన పలు భాషల్లో నటించి ఆ తర్వాత వివాహం చేసుకుని పూర్తి స్థాయిలో సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రముఖ నటి రక్షిత భారతీయ జనతా పార్టీలో చేరింది.
గురువారం బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో బిజెపి నేతలు సదానంద గౌడ, అనంత కుమార్, మాజీ మంత్రి ఆర్ అశోక్‌ల సమక్షంలో రక్షిత కాషాయ పార్టీ జెండా కప్పుకున్నారు.
భవిష్యత్తులో బిజెపి నుండి బయటికి వెళ్లాల్సి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని రక్షిత ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రెండేళ్ల క్రితం రాజకీయ ఆరంగేట్రం చేసిన రక్షిత బిఎస్సార్, జెడి(ఎస్) పార్టీలలో చేరారు. ఇప్పుడు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

రక్షిత
దక్షిణాదిన పలు భాషల్లో నటించి ఆ తర్వాత వివాహం చేసుకుని పూర్తి స్థాయిలో సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రముఖ నటి రక్షిత భారతీయ జనతా పార్టీలో చేరింది.

రక్షిత
గురువారం బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో బిజెపి నేతలు సదానంద గౌడ, అనంత కుమార్, మాజీ మంత్రి ఆర్ అశోక్‌ల సమక్షంలో రక్షిత కాషాయ పార్టీ జెండా కప్పుకున్నారు.

రక్షిత
భవిష్యత్తులో బిజెపి నుండి బయటికి వెళ్లాల్సి వస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానన్నారు. రక్షిత తర్వాత జెడి(ఎస్)లో నుండి ఇప్పుడు బిఎస్సార్ పార్టీలోకి వచ్చారు.

రక్షిత
జెడి(ఎస్) పార్టీలో ఆమెకు మాండ్య నియోజకవర్గం లోకసభ టిక్కెట్‌ను నిరాకరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె మాండ్య నుండి పోటీ చేయాలని భావించారు. జెడి(ఎస్) టిక్కెట్ తిరస్కరించడంతో కమల తీర్థం పుచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications