మహారాష్ట్రలో 2014 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చెప్పింది ఏమిటి? జరిగింది ఏమిటి?
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మొత్తం 288 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. 2019 శాసన సభ ఎన్నికలు అక్టోబర్ 21వ తేదీ సోమవారం దాదాపు ప్రశాంతంగా జరిగాయి. అక్టోబర్ 24వ తేదీ గురువారం ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఎన్నికల ఓటింగ్ పూర్తి అయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. మహారాష్ట్ర, హరియాణాల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. 2014లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తరువాత ఏడు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. అయితే అందులో రెండు ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్నిల ఫలితాలకు దగ్గరగా అటూ, ఇటూ ఉన్నాయి మిగిలిన ఎగ్జిట్ పోల్స్ విషయంలో కథ తారుమారు అయ్యిందా ? లేదా ? అనే విషయం మీరే చూడండి.

మొత్తం 288 అసెంబ్లీ నియోజక వర్గాలు
బీజేపీ: 122
శివసేన: 63
కాంగ్రెస్: 42
ఎన్సీపీ: 41
ఇతరులు: 13
స్వతంత్రులు: 07

2014లో న్యూస్ 24 -చాణక్య ఎగ్జిట్ పోల్స్
మొత్తం 288 అసెంబ్లీ నియోజక వర్గాలు
బీజేపీ: 151= 160
శివసేన: 71= 80
కాంగ్రెస్: 27= 32
ఎన్సీపీ: 28= 33
ఇతరులు: 11= 16

2014లో టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్
మొత్తం 288 అసెంబ్లీ నియోజక వర్గాలు
బీజేపీ: 129
శివసేన: 56
కాంగ్రెస్: 43
ఎన్సీపీ: 36
ఇతరులు: 24

2914లో ఎబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్
మొత్తం 288 అసెంబ్లీ నియోజక వర్గాలు
బీజేపీ: 127
శివసేన: 77
కాంగ్రెస్: 40
ఎన్సీపీ: 34
ఇతరులు: 10

బీజేపీ = శివసేన సంకీర్ణ కూటమి
మొత్తం 288 అసెంబ్లీ నియోజక వర్గాలు
బీజేపీ: 124 = 134
శివసేన: 51 = 61
కాంగ్రెస్: 38 = 48
ఎన్సీపీ: 31 = 41
ఇతరులు: 18 = 30












Click it and Unblock the Notifications