అసెంబ్లీలో గెలిచినా.. యడ్యూరప్పకు షాకిచ్చేందుకు కాంగ్రెస్-జేడీఎస్ కొత్త ట్రంప్ కార్డ్
బెంగళూరు: యడ్యూరప్ప శనివారం సాయంత్రం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్నారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలను కలుపుకుంటే మెజార్టీ ఉంది. అయితే ఆ పార్టీలలోని ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర అసంతృప్తితో యెడ్డీకి మద్దతిస్తారని చెబుతున్నారు.
ఇప్పుడు ప్రొటెం స్పీకర్ అంశం కీలకంగా మారనుంది. అసెంబ్లీలో స్పీకర్ తీరు బీజేపీకి అనుకూలంగా ఉంటే అనే ఆలోచన నేపథ్యంలో కాంగ్రెస్ - జేడీఎస్ ఓ ట్రంప్ కార్డు ఉపయోగించనున్నాయి.

కుమారస్వామికి మద్దతిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో కూడిన 116 మంది జాబితాను ఆ పార్టీలు సేకరించనున్నాయి. వారి నుండి అఫిడవిట్ తీసుకొని, అవసరమైతే కోర్టుకు వెళ్లనున్నాయి. ఈ మేరకు ఆ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications