సిఎం భవనం వద్దు: కేజ్రీవాల్, ఇది వరకే భద్రతపై

అలాంటి భవనం తనకు అవసరం లేదని కేజ్రీవాల్ కచ్చితంగా చెప్పేశారు. విఐపి సంస్కృతికి స్వస్తి చెప్పడంలో భాగంగానే ఆయన అధికారిక నివాసం తనకు అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి మంత్రి వర్గ కూర్పుపై, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి కేజ్రీవాల్‌తో చర్చించినట్లు సమాచారం
ఐఎఎస్ అధికారి రాజేంద్ర కుమార్‌ను తన ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమించుకున్నారు. రాజేంద్ర కుమార్ 1989 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఢిల్లీ ప్రభుత్వం ఉన్నత విద్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఖరగ్‌పూర్ ఐఐటిలో ఆయన చదువుకున్నారు.
అర్వింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పచ్చజెండా ఊపారు. బయటి నుంచి కాంగ్రెసు మద్దతు తీసుకుంటూ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెసు మద్దతు తీసుకున్నప్పటికీ అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications