ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 5 స్టోర్స్ కీపర్, 4 సీనియర్ అసిస్టెంట్ ఎయిర్‌పోర్ట్ సర్వీస్, ఇతర ఖాళీలున్నాయి. నోటిఫికేషన్ ప్రకటన విడులైన 15రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్

పోస్టు పేరు: స్టోర్స్ కీపర్, సీనియర్ అసిస్టెంట్

ఖాళీల సంఖ్య: 46

జాబ్ లొకేషన్: భారతదేశంలో ఎక్కడైనా.

చివరి తేదీ: ప్రకటన విడులైన 15రోజుల్లోగా.

జీతం వివరాలు: రూ. 22,000/-

Air India Express recruitment 2018 apply for 46 Various Posts

విద్యార్హత: స్టోర్స్ కీపర్ అభ్యర్థులు గుర్తుంపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి ఏదైనా డిగ్రీ, ఎంఎస్ ఆఫీస్‌పై అవగాహన ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి.

వయో పరిమితి: 01.04.2018 నాటికి స్టోర్స్ కీపర్ అభ్యర్థులు 35ఏళ్లు, సీనియర్ అసిస్టెంట్ అభ్యర్థులు 30ఏళ్లు.

వయో మినహాయింపులు:

ఎస్సీ/ఎస్టీ: 05
ఓబీసీ: 03

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ
- రాత పరీక్ష
- వ్యక్తిగత ఇంటర్వ్యూ
- ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్

ఫీ ఛార్జీలు: అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించవచ్చు. డీడీలను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్, ముంబై పై తీయాల్సి ఉంటుంది.(
Demand Draft drawn in favour of Air India Express Limited, payable at Mumbai)

జనరల్/ఓబీసీ: రూ.500

ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికులు: ఫీజు మినహాయింపు

ముఖ్య తేదీలు:

ప్రకటన తేదీ: 10.04.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ప్రకటన విడులైన 15రోజుల్లోగా.

మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+