ఎయిర్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎయిర్ ఇండియాలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా యుటిలిటీ హ్యాండ్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలు 5&12 జనవరి 2019.
సంస్థ పేరు : ఎయిర్ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 115
పోస్టు పేరు : యుటిలిటీ హ్యాండ్ , డ్రైవర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
ఇంటర్వ్యూ తేదీ : 5 &12 జనవరి 2019

విద్యార్హతలు:
యుటిలిటీ హ్యాండ్: 8వ తరగతి పాస్ ఐటీ లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నవారికి ప్రాధాన్యత
డ్రైవర్: 10వ తరగతి పాస్‌తో పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్సు & లైట్ మోటార్ వెహికల్ లైసెన్సు
వయస్సు : 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లు
వేతనం:
యూటిలిటీ హ్యాండ్:నెలకు రూ. 16,800/-
డ్రైవర్: నెలకు రూ. 18600/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 500/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.250/-
ఎంపిక విధానం: వాకిన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్థులు అప్లికేషన్‌తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలతో వాకిన్ ఇంటర్వ్యూకు రావాల్సి ఉంటుంది.
ముఖ్య తేదీలు
వాకిన్ ఇంటర్వ్యూ తేదీలు : 5 &12 జనవరి 2019












Click it and Unblock the Notifications