ముంబైలో ఎపి ఆంధ్రా బ్యాంక్ అధికారిపై దాడి, దోపిడీ

దాడిలో గాయపడిన సుబ్బారావును చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. సుబ్బారావు ప్రస్తుతం ముంబైలోని మేదాంత మెడిసిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందినవారు.
నగదుతో పాటు సుబ్బారావు విలువైన వస్తువులను కూడా దుండగులు దోచుకెళ్లారు. సుబ్బారావు కోలుకుంటే తప్ప సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని రైల్వే పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications