రూ.100 ఇవ్వలేదని వ్యక్తిని రైలు కింద పడేశాడు
లక్నో: ఓ బిచ్చగాడు తాను అడిగిన వంద రూపాయలు ఇవ్వలేదనే కోపంతో ప్రయాణికుడితో పాటు రైలు కిందకి దూకాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ని ఫాఫుండ్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఫుండ్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ మీద సర్వేశ్‌కుమార్ అనే ప్రయాణికుడు రైలు కోసం వేచివున్నాడు. అటుగా వచ్చిన ఓ బిచ్చగాడు సర్వేశ్కుమార్ని రూ.100 ఇవ్వమని అడిగాడు. అందుకు సర్వేశ్ కుమార్ నిరాకరించాడు.

దీంతో ఆగ్రహించిన బిచ్చగాడు సర్వేశ్‌ని పట్టుకుని అప్పుడే వస్తున్న రైలు కిందకి దూకేశాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
డబ్బివ్వలేదని బిచ్చగాడు సర్వేశ్‌తో అసభ్యంగా మాట్లాడాడని, అతని ప్రవర్తనకు విసుగుచెందిన సర్వేశ్ సాయం కోసం చూస్తున్నాడని ఇంతలో ఈ ఘోరం జరిగిపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టగా ఆ బిచ్చగాడికి మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిసింది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications