పెట్రేగిపోయిన ఉగ్రమూకలు, మైన్ బ్లాస్ట్.. జవాను మృతి
ఉగ్రమూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. వారికి భద్రతా దళాలు ధీటుగానే సమాధానం చెబుతున్నాయి. ఇవాళ మరొసారి ఉగ్ర మూకలు పెట్రేగిపోయారు. మైన్ బ్లాస్ట్ చేశారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి గల మాన్‌కొట్ సెక్టార్ వద్ద మైన్ బ్లాస్ట్ చేశారు. దీంతో భారత ఆర్మీ జవాను ఒకరు చనిపోయారు. మరికొందరు గాయపడి ఉంటారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Recommended Video
DRDO : New Generation Akash-NG Missile Successfully Tested In Odisha's Balasore | Oneindia Telugu



Click it and Unblock the Notifications