ఆర్మీలో 8వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆర్మీవెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 8వేల పీజీటీ/టీజీటీ/పీఆర్‌టీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 22 సెప్టెంబర్ 2019.
సంస్థ పేరు: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ
పోస్టు పేరు: పీజీటీ/టీజీటీ/పీఆర్‌టీ
పోస్టుల సంఖ్య: 8000
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 22 సెప్టెంబర్ 2019
విద్యార్హతలు: బీఈడీ, పీజీ

వయస్సు:
అనుభవం లేని వారు: 40 ఏళ్లలోపు
అనుభవం ఉన్నవారు: 57 ఏళ్లలోపు
ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 సెప్టెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 22 సెప్టెంబర్ 2019












Click it and Unblock the Notifications