అక్రమ సంబంధం, భార్య ప్రైవేట్ పార్ట్ ?, తొడ మీద కత్తితో పొడిచిన రౌడీషీటర్ !
బెంగళూరు: పిల్లల ముందే భార్య తొడపై కత్తితో పొడిచి, ఆమె మర్మాంగంలో కత్తితో దాడి చెయ్యడానికి ప్రయత్నించిన రౌడీషీటర్ ను బెంగళూరులోని అడుగోడి పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాత్రి నీలసంద్రలోని బజార్ వీధిలో చోటుచేసుకుంది. దాడిలో గాయపడిన ప్రియాంక చికిత్స పొందుతున్నదని పోలీసులు అన్నారు.
ఈ ఘటనకు సంబంధించి నిందితుడు దయానంద్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరులోని అశోకనగర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్ అయిన దయానంద్‌కు కొన్నేళ్ల క్రితం ప్రియాంకతో వివాహం అయ్యింది. దయానంద్, ప్రియాంక దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడు దయానంద్ కు ఎలాంటి ఉద్యోగం లేదు.

చెడుఅలవాట్లకు బానిస అయిన దయానంద్ అక్రమాలకు పాల్పడుతున్నాడు. దయానంద్ పై అశోక నగర్, ఆడుగోడి సహా పలు పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం, దోపిడీ, దోపిడీ యత్నాలతో సహా పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. భార్య ప్రియాంక ఇంటి పనులు చేసుకుంటూ ఆమె భర్త దయానంద్, ఇద్దరు పిల్లలను పెంచి పోషిస్తూ జీవనం సాగిస్తోంది.
నిందితుడు దయానంద్ నిత్యం మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాకుండా మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వాలని అతని భార్య ప్రియాంకను నిత్యం వేధించేవాడని వెలుగు చూసింది. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వడానికి భార్య ప్రియాంక నిరాకరించింది. భార్య ప్రియాంక ఎదురు తిరగడంతో దమానంద్ ఆమె మీద దాడి చేశాడు. ఒక కేసులో జైలులో ఉన్న నిందితుడు బెయిల్ తీసుకుని 15 రోజుల క్రితమే జైలు నుంచి విడుదల అయ్యాడు.

భార్య ప్రియాంక అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని, తాను జైలుకు వెళ్లినా బెయిల మీద బయటకు తీసుకురాకుండా ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని దయానంద్ కు అనుమానం వచ్చింది. అంతే అప్పటి నుంచి నిందితుడు దయానంద్ అతని భార్య ప్రియాంక మొబైల్ ఫోన్‌ను పరిశీలించి నువ్వు ఎప్పుడెప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నావు అంటూ ఆమెను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు.
ప్రియాంక ఎవరితో మాట్లాడిందో తెలుసుకునేందుకు మొబైల్ నంబర్లను పరిశీలించడం మొదలు పెట్టిన దయానంద్ తరువాత ఆమెను టార్చర్ పెట్టాడు. ప్రియాంక ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని కచ్చితమైన సమాచారం లేకపోయినా ఆమె మీద దాడి చేసేవాడని తెలిసింది. రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన నిందితుడు దయానంద్ అతని భార్య ప్రియాంక శీలంపై అనుమానం వ్యక్తం చేస్తూ గొడవ ప్రారంభించాడు.

ఆ సమయంలో పిల్లలు అతనిని మౌనంగా ఉంచడానికి ప్రయత్నించారు. ఈసారి ఆ పిల్లలపై కూడా దాడి చేసిన దయానంద్ రెచ్చిపోయాడు. అనంతరం భార్య ప్రియాంకతో పెద్దఎత్తున గొడవపడి వంటగదిలోంచి కత్తి తీసుకొచ్చి ప్రియాంక మర్మాంగం కిద తొడ మీద కత్తితో దాడి చేశాడు. అదే కత్తిని భార్య ప్రియాంక మర్మాంగంలో చెక్కేయడానికి దయానంద్ విఫలయత్నం చేశాడు. పిల్లలు కేకలు వెయ్యడంతో ఇరుగు పొరుగు వాళ్లు వచ్చి దయానంద్ ను అడ్డుకున్నారు.
ప్రియాంక ప్రతిఘటించడంతో మర్మంగంలో కుచ్చుకోవలసిన కత్తి ఆమె తొడపై గుచ్చుకుందని పోలీసులు అన్నారు. చుట్టుపక్కల వారు ప్రియాంకను రక్షించారు. ఇంతలో నిందితుడు దయానంద్ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ప్రియాంకను ఆస్పత్రిలో చేర్పించారు. మరోవైపు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భార్య మర్మంగంలో కత్తి చెక్కడానికి అనేక ప్రయత్నాలు చేసిన దాయానంద్ ను అరెస్టు చేశారు. అడుగోడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications