ఎన్నికల ఖర్చుకోసం జెర్సీలను వేలం వేసిన మాజి ఫుట్ బాల్ క్రిడాకారుడు
ఎన్నికల్లో పోటి చేయాలంటే కోటీశ్వరులు కావాలి, లేదంటే ఏదైనా పార్టీ అండ ఉండాలి, లేదంటే స్వంత అస్తులు అమ్ముకోవాలి ,లేదా తమకు ఇష్టమైన వస్తువులను వేలం వేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి ..ఇది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్,
ఈ నేపథ్యంలోనే సిక్కిం రాష్ట్రానికి చెందిన భారత్ ఫుట్‌బాల్ జట్టు మాజి కెప్టెన్ బైచుంగ్ భూటియా ఇదే పని చేశారు.ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు తనకు ఆటలో వచ్చిన రెండు జెర్సీలను ఆన్ లైన్ లో వేలం వేశారు. ఇవి తాను పోటి చేస్తున్న స్థానాల్లో ఖర్చు కోసం వేలం పెట్టినట్టు ఆయన తెలిపారు

బైచుంగ్ భూటియా ''హమ్ రో సిక్కిం'' పార్టీ పేరుతో సోంతంగా ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. ఈనేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో మొదటి సారిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే ఎన్నికల ఖర్చుల కోసం భూటియా విరాళాలు సేకరించేందుకు తనకు ఇష్టమైన రెండు జెర్సీలను వేలానికి పెట్టారు.ఇందులో ఒకటి 2012 లో తన వీడ్కోలు మ్యాచ్ ధరించిందని చెప్పారు.
కాగా ఫుట్ బాల్ నుండి రిటైర్ అయిన తర్వాత భూటియా రాజకీయాల్లోకి ప్రవేశించారు.తృణముల్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 లోక్ సభతోపాటు, 2016 జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో పోటి చేశారు.ఈ ఎన్నికల్లో భుటియా గ్యాంగ్‌టక్, తుమిన్ లింగ్ అనే అసెంబ్లి స్థానాల నుండి బరిలోకి దిగనున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications