త్రిసూర్ నుంచి సురేశ్ గోపి : 377కి చేరిన బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా
న్యూఢిల్లీ : ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని వ్యుహరచన చేస్తోన్న బీజేపీ .. అందుకు అనుగుణంగా టికెట్లను కేటాయిస్తోంది. వివిధ సర్వేలు, ప్రజాకర్షణ గిటురాయిగా టికెట్లను కేటాయిస్తోంది. నిన్న ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల జాబితాతో బీజేపీ గెలుపుగుర్రాల జాబితా 377కి చేరింది.

త్రిసూరు నుంచి సురేశ్ గోపి
బీజేపీ హైకమాండ్ మంగళవారం మూడు సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. గుజరాత్‌లోని మహెశన నుంచి శారదబెన్ పటేల్, సూరత్ నుంచి దర్శన జార్దొశ్ బరిలోకి దించింది. ఇక కేరళలో ప్రముఖ సినీనటుడు సురేశ్ గోపికి టికెట్ ఇచ్చింది.

ఒడిశా అసెంబ్లీకి 11 మందితో జాబితా
పార్లమెంట్ కాదు అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. రాష్ట్రం నుంచి మరో 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వివిధ సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేసినట్టు బీజేపీ హైకమాండ్ తెలిపింది.












Click it and Unblock the Notifications