బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్‌పై హత్యయత్నం కేసు నమోదు చేసిన సీబీఐ
ఎట్టకేలకు ఉన్నావో అత్యచార బాధితురాలి కారు ప్రమాదానికి కారణమని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో విచారణ చేపట్టిన సిబిఐ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌పై కేసును నమోదు చేసింది.కాగా ఇప్పటికే అత్యాచారం కేసులో సిబిఐ ఎమ్మెల్యేపై చార్జీషీట్ ధాఖలు చేయడంతో ఆయన గత ఎప్రిల్ 13 నుండి జైల్లో ఉన్నాడు. కాగ మరోసారి బాధితురాలిని ప్రమాదానికి గురి చేసి హత్య చేయాలని కుట్రపన్నినట్టు పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.
కాగా కేసును చేధించేందుకు ప్రత్యేక సిబిఐ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో కేసును త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో సిబిఐ బృందం పర్యటించింది. అనంతరం ప్రమాద సంఘటనకు గల కారణాలను విచారించిన అనంతరం ఎమ్మెల్యేపై కేసును నమోదు చేసింది.

మరోవైపు ప్రమాదంతో పాటు అత్యాచారంపై కూడ సుప్రిం కోర్టు కూడ గురువారం విచారణ చేపట్టనుండడంతో ప్రభుత్వం దిగివచ్చి సిబిఐ విచారణ చేపట్టింది. ఈనేపథ్యంలోనే కేసు స్టేటస్‌పై కూడ రిపోర్టును అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించి ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications