బీఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 63 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు
మొత్తం పోస్టుల సంఖ్య : 63
పోస్టు పేరు : కానిస్టేబుల్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్
వయస్సు : ఆగష్టు 1, 2018 నాటికి 18 నుంచి 23 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 21,700/-
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు, మెడికల్ టెస్టు

ముఖ్య తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీ : 17 డిసెంబరు 2018
దరఖాస్తులకు చివరితేదీ : 17 జనవరి 2019
దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్‌ను పూర్తి చేసి సెల్ఫ్ అటెస్ట్ చేసి సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను ఈ కింది అడ్రసుకు పంపించాల్సి ఉంటుంది
చిరునామా
The Commandant,
95 Bn BSF, Bhondsi,
Post Office- Bhondsi,
District- Gurugram,
Haryana - 122102