బిగ్ షాక్: టాయ్లెట్లో 'కెమెరాలు' పెట్టించిన కాలేజీ యాజమాన్యం..
కొంతమంది అల్లరి విద్యార్థులు టాయ్‌లెట్ లో నాటుబాంబు పెట్టడంతో.. తొండై తున్నై అనే లెక్చరర్ బాంబు దాడిలో గాయపడ్డారు.
కోయంబత్తూరు: 'టాయ్‌లెట్ లో సీసీటీవీ కెమెరాలు'.. ఇదేదో ఆకతాయిలు, అల్లరిమూకలు చేసిన పని కాదు. సాక్షాత్తు ఓ కాలేజీ యాజమాన్యం వారు తీసుకున్న చర్య. విద్యార్థుల ఆకతాయి ధోరణిని నియంత్రించలేక.. ఏకంగా టాయ్‌లెట్ లో సీసీటీవీ కెమెరాలు పెట్టించింది కాలేజీ యాజమాన్యం.
అసలు విషయానికొస్తే.. కొంతమంది అల్లరి విద్యార్థులు టాయ్‌లెట్ లో నాటుబాంబు పెట్టడంతో.. తొండై తున్నై అనే లెక్చరర్ బాంబు దాడిలో గాయపడ్డారు. దీంతో విద్యార్థుల చర్యలను కనిపెట్టేందుకు ఏకంగా టాయ్ లెట్ లోనే సీసీటీవీ కెమెరాలను పెట్టించింది యాజమాన్యం.

టాయ్ లెట్స్ కు వెళ్లే విద్యార్థులంతా ప్రవేశ ద్వారం వద్ద తమ ప్యాంట్లు విప్పేసి.. అక్కడే ఉన్న లుంగీని కట్టుకెళ్లాలంటూ కళాశాల ప్రిన్సిపాల్ ఓ లేఖ జారీ చేశారు. విషయం కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కడంతో.. ప్రస్తుతం ఆ లేఖ హాట్ టాపిక్ గా మారింది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications