Cheating: ప్రేమ పెళ్లి, భర్త అసలు మ్యాటర్ తెలిసి భార్య షాక్, భర్త ఫ్రెండ్స్ ఎంట్రీతో శవమైన భార్య!

లక్నో: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికులు చాలా సంతోషంగా తిరిగారు. ప్రియుడిని ప్రియురాలు వివాహం చేసుకోవడం ఆమె కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. పెద్దలను ఎదిరించిన యువతి ఆమె ప్రియుడిని వివాహం చేసుకుంది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తరువాత భార్యకు షాకింగ్ విషయం తెలిసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నదని మా మతం వాడు కాదని ,అతను ముస్లీం అని భార్యకు తెలిసిపోయింది భార్యకు తన గుట్టు మొత్తం ఎలాగో తెలిసిపోయిందని అనుకున్న భర్త అతని అసలు స్వరూపం చూపించాడు.

అప్పటి నుంచి భార్యను ఇస్లాం మతం స్వీకరించాలని భర్త ఆమెను టార్చర్ పెట్టాడు. తన ప్రాణం పోయినా నేను ఇస్లాం మతం స్వీకరించనని భార్య తేల్చి చెప్పింది. ఎంత చెప్పినా భార్య పద్దతి మార్చుకోకపోవడంతో రగిలిపోయిన ఆమె భర్త అతని స్నేహితులను రంగంలోకి దింపాడు. తరువాత భార్య అతని భార్యకు ప్రత్యక్షంగానే నరకం చూపించాడు. అంతే భార్య ఇంట్లో శవమై కనిపించడం కలకలం రేపింది.

ప్రేమికులు

ప్రేమికులు

ఉత్తరప్రదేశ్ లోని మీర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిదిలోని దల్పత్ పూర్ లో 28 సంవత్సరాల వయసు ఉన్న శిల్పా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. 10 సంవత్సరాల క్రితం శిల్పాకు సూరజ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. తరువాత శిల్పా, సూరజ్ ప్రేమించుకున్నారు. ప్రేమికులు శిల్పా, సూరజ్ కొతంతకాలం చాలా సంతోషంగా తిరిగారు.

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రియురాలు

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రియురాలు

ప్రియుడు సూరజ్ ను శిల్పా వివాహం చేసుకోవడం ఆమె కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. సూరజ్ ను నువ్వు పెళ్లి చేసుకోకూడదని, నువ్వు అలా చేస్తే మన బంధువులు అందరూ దూరం అవుతారని శిల్పాకు ఆమె తల్లి కౌశల్ దేవి ఎంతగానో నచ్చచెప్పింది. అయితే శిల్పా ఆమె కుటుంబ సభ్యులను ఎదిరించి ఆమె ప్రియుడు సూరజ్ ను వివాహం చేసుకుంది. శిల్పా, సూరజ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

భార్య మ్యాటర్ తెలిసి బిత్తరపోయిన భార్య

భార్య మ్యాటర్ తెలిసి బిత్తరపోయిన భార్య

మూడు సంవత్సరాల క్రితం శిల్పాకు షాకింగ్ విషయం తెలిసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి సూరజ్ హిందువు కాదని, అతనికి మన మతం వాడు కాదని ,అతను ముస్లీం అని, అతని పేరు ఇక్బాల్ అని అతని భార్య శిల్పాకు తెలిసిపోయింది. భార్య శిల్పాకు తన గుట్టు మొత్తం ఎలాగో తెలిసిపోయిందని అనుకున్న భర్త సూరజ్ అలియాస్ ఇక్బాల్ అతని అసలు స్వరూపం చూపించాడు.

 మతం మార్చుకోవాలని ఒత్తిడి

మతం మార్చుకోవాలని ఒత్తిడి

తాను ముస్లీం అని భార్యకు తెలిసిపోయిందని అనుకున్న ఇక్బాల్ అప్పటి నుంచి ఇంట్లోనే నమాజ్ చెయ్యడం మొదలు పెట్టాడు. భార్య శిల్పాను ఇంట్లో పూజలు చెయ్యనివ్వకుండా ఆంక్షలు పెట్టాడు. అప్పటి నుంచి భార్య శిల్పాను ఇస్లాం మతం స్వీకరించాలని ఆమె భర్త ఇక్బాల్ టార్చర్ పెట్టాడు. తన ప్రాణం పోయినా నేను ఇస్లాం మతం స్వీకరించనని శిల్పా ఆమె భర్త ఇక్బాల్ కు తేల్చి చెప్పింది.

ఫ్రెండ్స్ ఎంట్రీ..... భార్య ఆత్మహత్య చేసుందని క్రియేట్ చేశాడు

ఫ్రెండ్స్ ఎంట్రీ..... భార్య ఆత్మహత్య చేసుందని క్రియేట్ చేశాడు

ఎంత చెప్పినా భార్య శిల్పా పద్దతి మార్చుకోకపోవడంతో రగిలిపోయిన ఆమె భర్త ఇక్బాల్ అతని స్నేహితులను రంగంలోకి దింపాడు. అందరూ కలిసి శిల్పాను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించారు. ఆ సమయంలో శిల్పా మరింత ఎదురు తిరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ఇక్బాల్ అతని ఫ్రెండ్స్ శిల్పాను తాడుతో గొంతు బిగించి చంపేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు.

భార్యను చంపేసి భర్త, ఫ్రెండ్స్ ఎస్కేప్

భార్యను చంపేసి భర్త, ఫ్రెండ్స్ ఎస్కేప్

అయితే శిల్పాను ఆమె భర్త ఇక్బాల్, అతని స్నేహితులు హత్య చేశారని బాధితురాలి తల్లి కౌశల్ దేవి పోలీసు కేసు పెట్టింది. పోస్టుమార్టం నివేదికలో శిల్పా హత్యకు గురైయ్యిందని వెలుగు చూసింది. భార్య శిల్పాకు ఆమె భర్త ఇక్బాల్ ప్రత్యక్షంగా నరకం చూపించి చంపేశాడని వెలుగు చూడటం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+