దంతెవాడలో ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి
దంతెవాడ: ఛత్తీస్‌గఢ్ దంతెవాడ అటవీప్రాంతం మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బర్‌దూమ్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.
ఘటనాస్థలిలో ఏకే 47తో సహా ఆయుధాలను, మందుగుండు సామగ్రిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అక్కడ కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు సమాచారం.













Click it and Unblock the Notifications