సుప్రీం కోర్టులో రేప్ విక్టిమ్ ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయ స్దానం సుప్రీం కోర్టులో ఓ మహిళా న్యాయవాది తనపై అత్యాచారం కేసులో న్యాయం జరగకపోవడంతో విషం తీసుకోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కోర్టు ఆవరణలో ఉన్నవారంతా అవాక్కయ్యారు.

ప్రధానన్యాయమూర్తి లోధా తన స్దానం నుంచి లేచి వెళ్లబోతుండగా ఆమె ఈ ప్రకటన చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళా న్యాయవాది తనపై గతంలో సమీప బంధువులే అత్యాచారానికి పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించినా ఫలితం లేదని వెల్లడించింది.

Chhattisgarh woman lawyer alleges gang-rape, attempts suicide in Supreme Court

తన బంధువులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తనకు కేసు విషయంలో న్యాయం జరగలేదని పేర్కొంది. అందుకే తాను విషం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో సిబ్బంది వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఈ కేసును సుమోటాగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్దానం మంగళవారం కేసుపై విచారణ చేపట్టనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+