College girl: కాలేజ్ అమ్మాయిని రివాల్వర్ తో బెదిరించి రేప్ చేసిన ఇంటి ఓనర్,రాత్రి బాయ్ ఫ్రెండ్ ఉంటే !
బెంగళూరు/బీహార్/ పశ్చిమ బెంగాల్: కాలేజ్ లో చదుకోవాలని ఓ యువతి ఐటీ హబ్ చేరుకుంది. ప్రముఖ ప్రైవేట్ కాలేజ్ లో చదువుతున్న ఆ యువతి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నది. కాలేజ్ లో చదువుతున్న యువతి నివాసం ఉంటున్న ఇంటికి ఆమె స్నేహితులు వచ్చి వెలుతున్నారు. కాలేజ్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి వెలుతున్నారు. కాలేజ్ అమ్మాయి రూమ్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ ఓ రాత్రి పూర్తిగా ఉండిపోయాడు. మరుసటి రోజు ఇంటి యజమానికి, కాలేజ్ అమ్మాయి మద్య గొడవ జరిగింది. నువ్వు చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నావని పోలీసులు ఇంటి బయట ఉన్న నీ బాయ్ ఫ్రెండ్ బైక్ కు చైన్ వేసి లాక్ చేశారని ఇంటి యజమాని బెదిరించాడు. కొన్ని రోజుల తరువాత ఇంటి యజమాని కాలేజ్ అమ్మాయిని రివాల్వర్ తో బెదిరించి అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. కాలేజ్ అమ్మాయి కేసు పెట్టడంతో ఇంటి యజమానిని అరెస్టు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇంటి యజమానికి రివాల్వర్ ఎక్కడిది?. కాలేజ్ అమ్మాయి ఆఇంట్లో బాయ్ ఫ్రెండ్స్ తో ఏం చేసింది ? అని పోలీసులు పిన్ టూ పిన్ బయటకు లాగుతున్నారు.

ఒంటరిగా ఇల్లు తీసుకున్న కాలేజ్ అమ్మాయి
పశ్చిమ బెంగాల్ కు చెందిన 20 ఏళ్ల యువతి బెంగళూరు చేరుకుని ఐటీ హబ్ లోని ప్రముఖ ప్రైవేట్ కాలేజ్ లో చేరి చదువుకుంటున్నది. ఆ యువతి బెంగళూరులోని శాంతినగర్ లోని అనీల్ రవిశంకర్ ప్రసాద్ అలియాస్ ప్రసాద్ (46) అనే వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే నివాసం ఉంటూ కాలేజ్ కు వెళ్లి వస్తోంది.

కాలేజ్ అమ్మాయి రూమ్ లో బాయ్ ఫ్రెండ్స్
కాలేజ్ లో చదువుతున్న యువతి నివాసం ఉంటున్న అశోక్ నగర్ లోని ఆమె ఇంటికి ఆమె స్నేహితులు వచ్చి వెలుతున్నారు. కాలేజ్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి వెలుతున్నారు. కాలేజ్ అమ్మాయి రూమ్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ ఓ రాత్రి పూర్తిగా ఉండిపోయాడు.

కాలేజ్ అమ్మాయి మీద ఇంటి యజమాని కన్నుపడింది
కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి మీద ఆమె నివాసం ఉంటున్న ఇంటి యజమాని ప్రసాద్ కన్నుపడింది. ఎలాగైనా ఆమెను అనుభవించాలని అనుకుంటున్న ప్రసాద్ కు మంచి చాన్స్ చిక్కింది. నేను ఇంటి యజమాని అని కాలేజ్ అమ్మాయికి, ఆమె బాయ్ ఫ్రెండ్స్ కు ఏమాత్రం భయం లేదని, వాళ్ల కథ చూడాలని ఇంటి యజమాని ప్రసాద్ అనుకున్నాడు.

రాత్రి బాయ్ ఫ్రెండ్ తో కాలేజ్ అమ్మాయి ?
రాత్రి నీ రూమ్ లో నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, ఆ సమయంలో పోలీసులు ఇక్కడికి వచ్చి వెళ్లారని, బయట ఉన్న అతని బైక్ కు చైన్ వేసి తాళం వేసి వెళ్లిపోయారని ఇంటి యజమాని ప్రసాద్ కాలేజ్ అమ్మాయిని బెదిరించాడు. మీ మీద కేసు లేకుండా నేను చూసుకుంటానని, నేను చెప్పినట్లు నువ్వు వినాలని ఇంటి యజమాని ప్రసాద్ కాలేజ్ అమ్మాయికి చెప్పాడు.

రివాల్వర్ తో బెదిరించి కాలేజ్ అమ్మాయి మీద రేప్
ఏప్రిల్ 11వ తేదీన కాలేజ్ అమ్మాయి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉందని తెలిసింది. ఆ సమయంలో కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన ప్రసాద్ ఆమెను రివాల్వర్ తో బెదిరించి ఆమె మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. నీ మీద అత్యాచారం చేసినట్లు నీ కుటుంబ సభ్యులకు కాని, నీ బాయ్ ఫ్రెండ్ కు కాని చెబితే నిన్ను చంపేస్తానని ప్రసాద్ ఆమెను బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. కాలేజ్ అమ్మాయి ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పి వారి సలహామేరకు ఇంటి యజమాని ప్రసాద్ మీద అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

టెల్స్ పని చేసేవాడికి రివాల్వర్ ఎక్కడింది
కాలేజ్ అమ్మాయి నివాసం ఉంటున్న ఇంటి యజమాని ప్రసాద్ బీహార్ కు చెందిన వాడని, చాలా సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకుని టైల్స్ పని చేస్తున్నాడని పోలీసులు అన్నారు. కాలేజ్ అమ్మాయి కేసు పెట్టడంతో ఇంటి యజమాని ప్రసాద్ ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. టైల్స్ పని చేసే ఇంటి యజమాని ప్రసాద్ కు రివాల్వర్ ఎక్కడిది?. కాలేజ్ అమ్మాయి ఆఇంట్లో బాయ్ ఫ్రెండ్స్ తో ఏం చేసింది ? అని బెంగళూరులోని అశోక్ నగర్ పోలీసులు పిన్ టూ పిన్ బయటకు లాగుతున్నారు.












Click it and Unblock the Notifications