కోడ్ ఉల్లంఘన: మోడీపై ఈసికి కాంగ్రెస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ భారత్' అనే రేడియో కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీలకు అక్టోబర్ 15న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ఎక్కువ మందికి తన ప్రసంగం వినిపించేందుకు రేడియోను ఆశ్రయించి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని కాంగ్రెస్ పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కోరింది.

మోడీ రేడియో కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు. స్వచ్ఛ భారత్, ఖాదీ వస్త్రాల ఉపయోగం, ఇతర అంశాలపై ఆయన చర్చించారు. దేశ అభివృద్ధి కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.
దేశ ప్రజలందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. భారత్ సాధించిన విజయాలను, సాధించాల్సిన విజయాలపై ఆయన ప్రసంగించారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications