ఫైన్ వేసిందుకు, సినిమా తరహాలోనే కానిస్టేబుల్ ను కుమ్మేసిన బిజెపి నేత
భోపాల్: హెల్మెట్ లేకుండా నడపడమే కాదు, పరిమితికి మించి బైక్ ముగ్గురు యువతులు వెళ్ళడాన్ని ప్రశ్నించిన కానిస్టేబుల్ ను చితకబాదారు మధ్య ప్రదేశ్ లో బిజెపి నాయకుడి కుటుంబసభ్యులు. నిబంధనల ప్రకారంగా వ్యవహరించడమే ఆ కానిస్టేబుల్ చేసిన పని.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గునాలో శోభనా రఘువంశి అనే వ్యక్తి అక్కడ బ్లాక్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు ఒకే వాహానంపై హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు.
అయితే ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించినందుకు వారికి ఫైన్ వేశాడు. ఈ విషయాన్ని వారు ఇంటికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో శోభనా భర్త రాజీవ్ రఘువంథీ కొంతమంది అనుచరులతో అక్కడికి చేరుకొన్నాడు.

నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్ కు వెళ్ళి సినిమాలో చూపించినట్టుగానే ఓ రౌడీ ఎలా దాడి చేస్తాడో అలానే ఆ పోలీసు కాలర్ పట్టుకొని బయటకు లాక్కొచ్చి మరీ కొట్టారు.
అయితే బిజెపి నాయకుడి దాడి నుండి తోటి కానిస్టేబుల్ ను ఇతర పోలీసులు రక్షించారు. ఈ సమయంలో నే ఇతర పోలీసులకు కూడ బిజెపి నాయకుడు రాజీవ్ హెచ్చరికలు జారీ చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications