బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Daughter: కూతరు నాకు పుట్టలేదని భర్త టార్చర్, భార్య ఏం చేసిందంటే ? !

|
Google Oneindia TeluguNews

మంగళూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు కుమార్తె పుట్టింది. కుమార్తె నా పోలికలేదని భర్తకు అనుమారం మొదలైయ్యింది. నా భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అతనికే నా భార్యకు బిడ్డ పుట్టిందని అనుమానం పెంచుకున్న భర్త అతని భార్యను టార్చర్ పెట్టాడు.

భర్త టార్చర్ తట్టుకోలేక భార్య ఆమె 2 ఏళ్ల బిడ్డను హత్య చేసి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు హడలిపోయారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని హున్నారా తాలుకాలోని జలవహళ్లి గ్రామంలో మంజునాథ్ నాయక్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.

Daughter: Mother committed suicide with 2 years baby at Uttara Kannada district in Karnataka.

మూడు సంవత్పరాల క్రితం మంజునాథ్ వనితా (27) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. రెండు సంవత్పరాల క్రితం మంజునాథ్, వనితా దంపతులకు ఓ కుమార్తె పుట్టింది. నా కుమార్తెకు నా పోలీకలు లేవని మంజునాథ్ కు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

నా భార్య వినితాకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అతనికే నా భార్యకు బిడ్డ పుట్టిందని అనుమానం పెంచుకున్న మంజునాథ్ అతని భార్యను టార్చర్ పెట్టాడు. భర్త మంజునాథ్ టార్చర్ తట్టుకోలేక అతని భార్య వనితా ఆమె 2 ఏళ్ల బిడ్డను బావిలో తోపి అదే బావిలో దూకి ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు హడలిపోయారు.

English summary
Daughter: Mother committed suicide with 2 years baby at Uttara Kannada district in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X