తొలి ట్యాక్సీ డ్రైవర్‌గా రికార్డ్ సృష్టించిన ఏపీ మహిళ బలవన్మరణం
బెంగళూరు: భారతీ వీరత్.. ఆంధ్రా ప్రాంతం నుంచి కర్నాటకకు వలస వెళ్లిన యువతి. కుటుంబ జీవనం కొనసాగించేందుకు ప్రయివేటు క్యాబ్ సేవల సంస్థ ఉబెర్‌లో రెండేళ్ల క్రితం డ్రైవర్‌గా చేరింది. బెంగళూరులో తొలి మహిళా క్యాబ్ డ్రైవర్‌గా చరిత్ర సృష్టించింది.
ఆమె అనూహ్యంగా తనువు చాలించింది. ఆమె మృతి చర్చనీయాంశంగా మారింది. విరాల ప్రకారం... పదేళ్ల క్రితం కన్నడ ప్రాంతానికి వెళ్లిన ఆమె తొలుత టైలర్‌గా, ఆ తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో డ్రైవింగ్ నేర్చుకుని క్యాబ్ డ్రైవర్‌గా చేరింది.

ఒంటరిగా ఉంటున్న ఆమె.. గత కొంత కాలంగా, తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోవాలని భావించినట్లు స్థానికులకు చెప్పింది. రెండు రోజుల నుంచి ఆమె కనిపించకపోవడంతో, ఇంటి యజమాని ఆమె ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి కిటికీ లోంచి చూశాడు.
లోపల సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్న కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 39 ఏళ్ల భారతి తాను అద్దెకు ఉంటున్న మూడో అంతస్తులో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందింది. భారతి ఏపీలోని ఒంగోలుకు చెందిన మహిళ.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications