రేప్ చేశాడు: ఏడాది సహజీవనం చేసి 16 ఏళ్ల బాలుడిపై 14 ఏళ్ల బాలిక కేసు
న్యూఢిల్లీ: 16 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక సహజీవనం చేశారు. కొద్ది రోజులకు ఈ మైనర్లు ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయి.. తనను పలుమార్లు రేప్ చేశాడని అతని పైన ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం నాడు వెల్లడించారు.
ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపింది. వీరిద్దరు ఏడాది పాటు సహజీవనం చేశారు. ఆగ్నేయ ఢిల్లీలో జైత్పూర్ ప్రాంతానికి చెందిన పద్నాలుగేళ్ల బాలిక.. తన పైన పదహారేళ్ల బాలుడు ఏడాది పాటు పలుమార్లు అత్యాచారం జరిపాడని ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు.

తనతో కలిసి ఉంటూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఇద్దరూ స్నేహితులని వారు కలిసి ఉంటూ సంబంధం ఏర్పర్చుకున్నారని పోలీసులు గుర్తించారు. ఏడాది తర్వాత తన ఇంటి నుంచి బాలుడు వెళ్లిపోతున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు.
ఇద్దరు మైనర్ల మధ్య కేసును ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. చివరకు బాలిక ఫిర్యాదు మేరకు బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిద్దరు తొలుత స్నేహితులను, ఆ తర్వాత సహజీవనం ప్రారంభించారని పోలీసులు చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications