మేనేజర్ పోస్టులు: దేనా బ్యాంకు రిక్రూట్‌మెంట్-2017
అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు కనీసం ఐదేళ్ల పాటు ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో పనిచేసి ఉండాలి. లేదా ఎస్పీ, డిప్యూటీ సూపరిండెంట్ పదవిలో ఐదేళ్లు పనిచేసి ఉండాలి.
మేనేజర్ పోస్టుల భర్తీ కోసం దేనా బ్యాంకు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్29,2017 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంకు పేరు: దేనా బ్యాంకు
పోస్టు: మేనేజర్
ఉద్యోగ ప్రాంతం: ఇండియావ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్29,2017
మొత్తం పోస్టులు:16

విద్యార్హత: అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు కనీసం ఐదేళ్ల పాటు ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో పనిచేసి ఉండాలి. లేదా ఎస్పీ, డిప్యూటీ సూపరిండెంట్ పదవిలో ఐదేళ్లు పనిచేసి ఉండాలి.
పే స్కేల్: రూ.31,705,రూ.45950/-
వయసు పరిమితి: ఏప్రిల్1,2017నాటికి 35ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు రూ.50,ఇతరులకు రూ.400/-
మరిన్ని వివరాలకు: https://goo.gl/zoV4UV












Click it and Unblock the Notifications