ఆ బుల్డోజర్లను నా శరీరంపై నుంచి పోనివ్వండి: రాహుల్ గాంధీ (ఫోటోలు)
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రంగ్‌పురి పహాడీ మురికివాడల్లోని పేదలకు చెందిన 900 ఇళ్లను ప్రభుత్వాధికారులు కూల్చివేసిన ఉదంతంపై కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
మరోసారి ఆ ప్రాంతంలో ఆ ఇళ్లను కూల్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే, బుల్డోజర్లను తన శరీరం మీదగా పోనివ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. పహాడీని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎలాంటి హెచ్చరికలు లేకుండా పేదల ఇళ్లను కూల్చేసి వారిని బయటకు పంపేశారన్నారు. పేదల తరపున పోరాడతానని అక్కడి వాసులకు హామీ ఇచ్చారు. 900 ఇళ్లను కూల్చగా వేలమంది నిరాశ్రయులయ్యారు.
అటవీ ప్రాంతాల పునరుద్ధరణ పేరుతో మంగళవారం స్ధానిక జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు అటవీ అధికారులు ఈ కూల్చివేతల్లో పాల్గొన్నారు.

'ఆ బుల్డోజర్లను నా శరీరంపై నుంచి పోనివ్వండి'
దేశ రాజధాని ఢిల్లీలో రంగ్‌పురి పహాడీ మురికివాడల్లోని పేదలకు చెందిన 900 ఇళ్లను ప్రభుత్వాధికారులు కూల్చివేసిన ఉదంతంపై కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.

'ఆ బుల్డోజర్లను నా శరీరంపై నుంచి పోనివ్వండి'
మరోసారి ఆ ప్రాంతంలో ఆ ఇళ్లను కూల్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే, బుల్డోజర్లను తన శరీరం మీదగా పోనివ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. పహాడీని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఆ బుల్డోజర్లను నా శరీరంపై నుంచి పోనివ్వండి'
ఎలాంటి హెచ్చరికలు లేకుండా పేదల ఇళ్లను కూల్చేసి వారిని బయటకు పంపేశారన్నారు. పేదల తరపున పోరాడతానని అక్కడి వాసులకు హామీ ఇచ్చారు. 900 ఇళ్లను కూల్చగా వేలమంది నిరాశ్రయులయ్యారు.

'ఆ బుల్డోజర్లను నా శరీరంపై నుంచి పోనివ్వండి'
అటవీ ప్రాంతాల పునరుద్ధరణ పేరుతో మంగళవారం స్ధానిక జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు అటవీ అధికారులు ఈ కూల్చివేతల్లో పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications