జమ్ము కాశ్మీర్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 4.5గా నమోదు
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లో సోమవారం వేకువజామున భూకంపం వచ్చింది. ఐఎండీ (ఇండియా మెటేరోలాజికల్ డిపార్టుమెంట్) ప్రకారం ఉదయం గం.4.28 నిమిషాలకు ఈ భూకంపం వచ్చింది.
రిక్టర్ స్కేల్ పైన 4.5గా నమోదయింది. భూకంప కేంద్రం 33 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు గుర్తించారు.













Click it and Unblock the Notifications