ECILలో 250 అప్రెంటిసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 250 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 28లోపు దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 250
పోస్టు పేరు : ట్రేడ్ అప్రెంటిసెస్
జాబ్ లొకేషన్: హైదరాబాద్(తెలంగాణ)
దకఖాస్తులకు చివరితేదీ : 28 సెప్టెంబర్,2018

విద్యార్హతలు
సంబంధిత విభాగాల్లో ఐటీఐ పాస్ సర్టిఫికేట్
వేతనం: నెలకు రూ.7694-రూ.8655/-
అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక విధానం: మార్కుల ద్వారా ఎంపిక
ముఖ్య తేదీలు
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులకు చివరితేదీ : 28 సెప్టెంబర్, 2018
Link : https://goo.gl/C5SP1B












Click it and Unblock the Notifications