Exit Polls 2024:ఓటర్ల నాడి ఏం చెబుతోంది..?
Maharashtra & Jharkhand Assembly election exit polls 2024:మహారాష్ట్రలో 288 స్థానాలకు ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరిగింది. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. మహారాష్ట్రలో పోరు హోరాహోరీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.జార్ఖండ్ రాష్ట్రానికి పోలింగ్ రెండు విడతల్లో జరిగింది. నవంబర్ 13వ తేదీన తొలి విడత జరుగగా, నవంబర్ 20వ తేదీన రెండవ విడత జరిగింది. ఇక పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ సందడి ప్రారంభమైంది.
నవంబర్ 20న ఓటింగ్ ముగిసిన వెంటనే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల అయ్యాయి. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం,ఎగ్జిట్ పోల్ అంచనాలను బుధవారం సాయంత్రం 6:30 గంటల తర్వాత ప్రసారం చేయొచ్చు.మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించి ఏ సంస్థ ఎలాంటి ఫలితాలు ఇచ్చిందో మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం


Jharkhand Exit Poll AE 2024 - Overall Seat Share (81 Seats) & Vote Share(%)#JharkhandAssemblyElection2024 #ExitPolls #Elections2024 pic.twitter.com/JggBsGlGx4
— Pradeep Gupta (@PradeepGuptaAMI) November 20, 2024
మహాయుతికి అనుకూలంగా మారనున్న లడ్కీ బహిన్ యోజన?
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!




















Click it and Unblock the Notifications