ఘోర అగ్నిప్రమాదం: చిన్నారులతో సహా 9మంది మృతి
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరీ ప్రాంతంలో ఓ మందుల దుకాణంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుకాణంలో షార్ట్ సర్యూ్కట్ కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మృతుల్లో నలుగురు చిన్నారులు, ఒక పసికందు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిస సమయంలో భవనంలోని మొదటి అంతస్థులో ఓ కుటుంబం నిద్రిస్తోందని మంటలు వేగంగా పై అంతస్థువరకు వ్యాపించడంతో పొగధాటికి ఊపిరి ఆడక అక్కడికక్కడే చనిపోయారని పోలీసులు పేర్కొన్నారు.
ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు. మందుల దుకాణంలో ఉన్న ఓ సిలిండర్ పేలడం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications