'దీపావళి' రేసులో ఈ కామర్స్ దిగ్గజాలు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారతీయులకు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి వస్తుందంటే చాలు వినియోగ వినియోగదారులను ఆకర్షించేందుకు వస్తు తయారీ కంపెనీలతో పాటు మార్కెటింగ్, రీటెయిల్ తరహా సంస్థలు కూడా భారీగా ప్రణాళికలను వేసుకుంటాయి.
కారణం ఈ నవరాత్రి ఉత్సవాలు, దీపావళి సీజన్‌లో 40 శాంత అమ్మకాలు జరుగుతాయి. భారీగా డిస్కౌంట్లు ప్రకటించి... వినియోగదారులను ఆకట్టుకుంటుంటాయి. ఐతే ఇప్పుడు ఈ బాటలో ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్‌లతో పాటు అమెజాన్.కామ్ సన్నద్దం అయ్యాయి. దీపావళి కోసం ఇప్పటి నుంచే భారీగా ఆపర్స్‌ను ప్రకటించి.. వినియోగదారులను ఆకట్టునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
దీపావళి సందర్భంగా వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు ఈ సంస్థలు ఈ ఏడాది రూ.200 కోట్లను ప్రచారం కోసమే ఖర్చు చేస్తున్నాయని సమాచారం. దీపావళి మార్కెట్ ను కొల్లగొట్టేందుకు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లు రూపొందించిన భారీ ప్రణాళిలు తెలుసుకున్న అమెజాన్.కామ్ సీఈఓ జెఫ్ బెజోస్ భారత్‌కు వచ్చారట. భారత్ వచ్చిన ఆయన స్వయంగా ఇక్కడి మార్కెట్ తీరుతెన్నులను పరిశీలించి, ప్రచారం కోసం భారీ ఎత్తున ప్రచారం చేసేందుకు గాను తన సిబ్బందికి అనుమతి ఇచ్చారని సమాచారం.

ఫ్లిప్ కార్ట్
దీపావళి వస్తుందంటే చాలు వినియోగ వినియోగదారులను ఆకర్షించేందుకు వస్తు తయారీ కంపెనీలతో పాటు మార్కెటింగ్, రీటెయిల్ తరహా సంస్థలు కూడా భారీగా ప్రణాళికలను వేసుకుంటాయి.

స్నాప్ డీల్
నవరాత్రి ఉత్సవాలు, దీపావళి సీజన్‌లో 40 శాంత అమ్మకాలు జరుగుతాయి. భారీగా డిస్కౌంట్లు ప్రకటించి... వినియోగదారులను ఆకట్టుకుంటుంటాయి.

అమెజాన్.కామ్
ఐతే ఇప్పుడు ఈ బాటలో ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్‌లతో పాటు అమెజాన్.కామ్ సన్నద్దం అయ్యాయి. దీపావళి కోసం ఇప్పటి నుంచే భారీగా ఆపర్స్‌ను ప్రకటించి.. వినియోగదారులను ఆకట్టునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

జబాంగ్
దీపావళి సందర్భంగా వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు ఈ సంస్థలు ఈ ఏడాది రూ.200 కోట్లను ప్రచారం కోసమే ఖర్చు చేస్తున్నాయని సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications