Friend wife: ఫ్రెండ్ భార్య బత్తాయిలా ఉందని జ్యూస్ పిండేసిన కౌన్సిలర్, ఆఫీసులో చెప్పుతో !
చత్తీస్ గఢ్/ చెన్నై: స్నేహితుడి ఇంటికి వచ్చి వెలుతున్న పొలిటికల్ లీడర్ రూటు మార్చాడు. ఫ్రెండ్ భార్య ఎర్రగా, బుర్రగా బత్తాయి పండులాగా ఉందని, కచ్చితంగా ఆమెతో ఎంజాయ్ చేసి ఆమె జ్యూస్ పిండేయాలని ఆ కౌన్సిలర్ కలలు కన్నాడు. స్నేహితుడి ఇంటికి వెలుతున్న రాజకీయ నాయుడు ఫ్రెండ్ భార్య మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి శరీరకంగా ఆనందం పొందాడు. భర్త స్నేహితుడు కదా అంటూ ఆమె రాద్దాంతం చెయ్యకుండా కొంతకాలం సైలెంట్ గా చూసిచూడన్లు ఉండిపోయింది. రానురాను ఆ కౌన్సిలర్ ఆగడాలు ఎక్కువ అయ్యాయి. నన్ను నువ్వు సుఖపెడితో నువ్వు హ్యాపీగా ఉంటావని, నీకు ఏమికావాలన్నా నేను చూసుకుంటానని కౌన్సిలర్ అతని ఫ్రెండ్ భార్యకు చెప్పాడు. నువ్వు నాకు నచ్చలేదని, నా భర్త ఫ్రెండ్ తో నేను అక్రమ సంబంధం పెట్టుకోలేనని భార్య చెప్పింది. తరువాత ఫ్రెండ్ భార్య ఫోన్ నెంబర్ తీసుకున్న కౌన్సిలర్ ఆమెకు ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసి నువ్వు నా కోరిక తీర్చాలని, మనం ఇద్దరం ఎంజాయ్ చేద్దామని, ఆ విషయంలో ఇప్పటికే నీ భర్త నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెప్పడం మొదలు పెట్టాడు. పొలిటికల్ లీడర్ కోరిక తీర్చాలని భర్త కూడా అతని భార్య మీద ఒత్తిడి చెయ్యడం మొదలు పెట్టాడు. రానురాను పొలిటికల్ లీడర్ నీఛంగా బూతులు మాట్లాడుతూ ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భార్య ఆమె స్నేహితురాలిని వెంటపెట్టుకుని కౌన్సిలర్ ఆఫీసు దగ్గరకు వెళ్లింది. టైమ్ బాగా లేకపోవడంతో ఆమె భర్త కూడా కౌన్సిలర్ దగ్గరే ఉన్నాడు. ఫ్రెండ్ భార్యను చూసిన కౌన్సిలర్ అబ్బా నా కోరిక తీరిపోయే రోజు వచ్చేసింది అనుకున్నాడు. అయితే నేరుగా కౌన్సిలర్ దగ్గరకు వెళ్లిన మహిళ కాలిలో చెప్పు తీసి కౌన్సిలర్ ను చితకబాదేసింది. అడ్డుపడిన భర్తను కూడా ఆమె చెప్పుతో కొట్టడం కలకలం రేపింది. కౌన్సిలర్ మీద చెప్పుతో దాడి చేసిన మహిళను పట్టుకున్న అతని మద్దతుదారులు ఆమెను చితకబాదేశారు. బాధితురాలు జరిగిన స్టోరీ మొత్తం పోలీసులకు చెప్పంది. పోలీసులు మహిళ భర్తను అరెస్టు చెయ్యడంతో ఆ పొలిటికల్ లీడర్ ప్యాంట్ గట్టిగా కట్టుకుని పరుగు తీసి మాయం అయిపోయాడు.

బీజేపీలో పవర్ ఫుల్ లీడర్
ఛత్తీస్ గఢ్ లోని బలోదా లో సూర్యకాంత్ తామ్రాకర్ అనే బీజేపీ నాయకుడు నివాసం ఉంటున్నాడు. బలోదాలో బీజేపీ నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకాంత్ ఆ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మాస్ లీడర్ అయిన సూర్యకాంత్ బలోదా బజార్ కౌన్సిలర్ గా విజయం సాధించి ఆ ప్రాంతంలో హల్ చల్ చేస్తున్నాడు.

ఫ్రెండ్ భార్య మీద కన్నుపడింది
బీజేపీ కౌన్సిలర్ అతని ఫ్రెండ్ రాకేష్ మారియా (పేరు మార్చడం జరిగింది)కు చాలా సన్నిహితంగా ఉంటున్నాడు. బీజేపీ లీడర్ సూర్యకాంత్ కు రాకేష్ మారియా చాలా సంవత్సరాల నుంచి మంచి స్నేహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్నేహితుడు రాకేష్ ఇంటికి వచ్చి వెలుతున్న పొలిటికల్ లీడర్ సూర్యకాంత్ రూటు మార్చాడు. ఫ్రెండ్ రాకేష్ భార్య ఎర్రగా, బుర్రగా ఉందని, ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని కౌన్సిలర్ సూర్యకాంత్ కలలు కన్నాడు.

ఫ్రెండ్ భార్య మీద ఎక్కడంటే అక్కడ చేతులు వేసి ?
స్నేహితుడు రాకేష్ ఇంటికి వెలుతున్న బీజేపీ కౌన్సిలర్ సూర్యకాంత్ ఫ్రెండ్ భార్య మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి శరీరకంగా ఆనందం పొందాడు. భర్త స్నేహితుడు కదా అంటూ ఆమె బీజేపీ కౌన్సిలర్ సూర్యకాంత్ విషయాన్ని పెద్ద రాద్దాంతం చెయ్యకుండా కొంతకాలం సైలెంట్ గా చూసిచూడనట్లు ఉండిపోయింది. రానురాను బీజేపీ కౌన్సిలర్ సూర్యకాంత్ ఆగడాలు ఎక్కువ అయ్యాయి.

నాకు స్వర్గం చూపించు.... నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా
నన్ను నువ్వు సుఖపెడితో నువ్వు హ్యాపీగా ఉంటావని, నీకు ఏమికావాలన్నా నేను చూసుకుంటానని, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని బీజేపీ కౌన్సిలర్ సూర్యకాంత్ అతని ఫ్రెండ్ రాకేష్ భార్యకు చెప్పాడు. నువ్వు నాకు నచ్చలేదని, నా భర్త ఫ్రెండ్ తో నేను అక్రమ సంబంధం పెట్టుకోలేనని, దయచేసి నన్ను వేధించకూడదని రాకేష్ భార్య బీజేపీ కౌన్సిలర్ సూర్యకాంత్ కు చెబుతూ వచ్చింది.

కౌన్సిలర్ తో అక్రమ సంబంధం పెట్టుకోవాలని భార్యకు చెప్పిన భర్త
ఫ్రెండ్ భార్య తనకు లొంగకపోవడంతో సూర్యకాంత్ క్రిమినల్ మైండ్ ఉపయోగించాడు. నీ భార్య నా కోరిక తీర్చితే నీకు ఏమి కావాలన్నా నేను చూసుకుంటానని, కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని, నీకు ఆర్థికంగా సహాయం చేస్తానని బీజేపీ కౌన్సిలర్ ఆమె భర్త రాకేష్ కు మాయమాటలు చెప్పాడు. పొలిటికల్ లీడర్ సూర్యకాంత్ కోరిక తీర్చాలని భర్త రాకేష్ కూడా అతని భార్య మీద ఒత్తిడి చెయ్యడం మొదలు పెట్టాడు.

ఫోన్లు చేసి పచ్చి బూతులు మాట్లాడిన కౌన్సిలర్
బీజేపీ కౌన్సిలర్ సూర్యకాంత్ రాకేష్ భార్య ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. పొలిటికల్ లీడర్ సూర్యకాంత్ అతని ఫ్రెండ్ రాకేష్ భార్యకు ఫోన్లు చేసి నీఛంగా బూతులు మాట్లాడుతూ ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. భర్త చెప్పి కౌన్సిలర్ సూర్యకాంత్ కు వార్నింగ్ ఇప్పించాలని చాలాసార్లు ఆమె ప్రయత్నించింది. అయితే తన భర్తే కౌన్సిలర్ సూర్యకాంత్ తో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చెయ్యడంతో ఆమె రగిలిపోయింది.

బీజేపీ కౌన్సిలర్ ను చెప్పుతో కొట్టిన లేడీ
బీజేపీ లీడర్ సూర్యకాంత్ టార్చర్ ఎక్కువ కావడంతో ఇక లాభం లేదని డిసైడ్ అయిన రాకేష్ భార్య ఆమె స్నేహితురాలిని వెంటపెట్టుకుని కౌన్సిలర్ ఆఫీసు దగ్గరకు వెళ్లింది. టైమ్ బాగా లేకపోవడంతో ఆమె భర్త రాకేష్ కూడా బీజేపీ కౌన్సిలర్ సూర్యకాంత్ పక్కనే ఉన్నాడు. ఫ్రెండ్ భార్యను చూసిన బీజేపీ కౌన్సిలర్ సూర్యకాంత్ అబ్బా నా కోరిక తీరిపోయే రోజు వచ్చేసింది అనుకున్నాడు. అయితే నేరుగా కౌన్సిలర్ సూర్యకాంత్ దగ్గరకు వెళ్లిన ఆ మహిళ కాలిలో చెప్పు తీసి కౌన్సిలర్ సూర్యకాంత్ ముఖం మీద, చెపం మీద ఎక్కడపడితే అక్కడ దాడి చేసి అతన్న చితకబాదేసింది.

మొగుడ్ని కూడా వదల్లేదు...... మహిళపై బీజేపీ కార్యకర్తల దాడి
సూర్యకాంత్ మీద దాడి చేస్తున్న సమయంలో అడ్డుపడిన భర్తను కూడా ఆమె చెప్పుతో కొట్టడం కలకలం రేపింది. కౌన్సిలర్ సూర్యకాంత్ మీద చెప్పుతో దాడి చేసిన మహిళను పట్టుకున్న బీజేపీ కార్యకర్తలు, కౌన్సిలర్ మద్దతుదారులు ఆమెను చితకబాదేశారు. బాధితురాలు జరిగిన స్టోరీ మొత్తం సిమ్గా పోలీసులకు చెప్పి బీజేపీ కౌన్సిలర్ సూర్యకాంత్ తో పాటు ఆమె భర్త మీద కేసు పెట్టింది.

ప్యాంట్ పట్టుకుని పొలిటికల్ లీడర్ పరుగో పరుగు
పోలీసులు మహిళ భర్తను అరెస్టు చేశారు. మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన కౌన్సిలర్ సూర్యకాంత్ ప్యాంట్ గట్టిగా కట్టుకుని పరుగు తీసి మాయం అయిపోయాడు. బీజేపీ కౌన్సిలర్ సూర్యకాంత్ కోసం తాము గాలిస్తున్నామని సిమ్గా పోలీసు అధికారులు తెలిపారు. లైంగిక వేధింపులకు గురి చేసిన బీజేపీ కౌన్సిలర్ మీద మహిళ చెప్పుతో దాడి చెయ్యడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications