మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్-విజయవాడల్లో ఎంత అంటే?
Recommended Video

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...!
ఢిల్లీ/హైదరాబాద్/విజయవాడ: పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోలు పైన 16 పైసలు, డీజిల్ పైన 19 పైసలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... హైదరాబాదులో పెట్రోల్ ధర రూ.84.09, డీజిల్ ధర రూ.77.60గా ఉంది. విజయవాలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.59, డీజిల్ రూ.78.76గా ఉంది.

ఇతర ప్రాంతాల విషయానికి వస్తే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.79.31, డీజిల్ రూ.71.34, ముంబైలో పెట్రోల్ రూ.86.72, డీజిల్ 75.74, చెన్నైలో పెట్రోల్ రూ.82.41, డీజీల్ 75.39గా, కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.74.19గా ఉంది. ఉంది.
కోల్‌కతా, చెన్నైలలో దాదాపు 20 పైసలు పెరిగింది. 86.72తో ముంబైలో ఆల్ టైమ్ అత్యధిక ధరకు ముంబైలో పెట్రోల్ ధర పెరిగింది. వరుసగా పది రోజుల పాటు స్వల్పంగా పెట్రో, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.












Click it and Unblock the Notifications