ప్రభుత్వ లాంచనాలతో గౌరి లంకేష్ అంత్యక్రియలు, సీఎం, మంత్రులు హాజరు !
Recommended Video

బెంగళూరు: దుండగుల చేతిలో హత్యకు గురైన లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరి లంకేష్ పంచభూతాలలో కలిసిపోయారు. బుధవారం సాయంత్రం బెంగళూరు నగరంలోని చామరాజపేటలోని లింగాయత్ స్మశానవాటికలో గౌరి లంకేష్ అంత్యక్రియలు నిర్వహించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి, నగరాభివృద్ది శాఖ మంత్రి జార్జ్, ఆరోగ్య శాఖ మంత్రి రమేష్ కుమార్, మంత్రి, సినీనటి ఉమాశ్రీ, స్థానిక శాసన సభ్యుడు జమీర్ అహమ్మద్ తో పాటు అనేక మంది ప్రముఖులు, పాత్రికేయులు గౌరి లంకేష్ అంత్యక్రియలకు హాజరైనారు.

హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న గౌరి లంకేష్ అంత్యక్రియలు హిందూ సాంప్రధాయాలతో కాకుండా సర్వసాధరణంగా అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు ముందుగానే నిర్ణయించారు. ఎలాంటి ఆచారాలు పాటించకుండా పూలు మాత్రమే చల్లి ప్రభుత్వ లాంచనాలతో గౌరి లంకేష్ అంత్యక్రియలు పూర్తి చేశారు. గౌరి లంకేష్ అంత్యక్రియలు చేసే సమయంలో ఆమె సన్నిహితులు, అనుచరులు గౌరి లంకేష్ అమరహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications